ఈ రోజు షుగర్ వున్నవారు కూడా తినటానికి వీలు ఐన రుచికరమైన చక్కెరపొంగలి చేసుకోబోతున్నాము. మనం ఈ చెక్కరపొంగళిని మాములుగా చేసుకునేటట్టు బియ్యం తో కాకుండా కొర్రబియ్యంను వాడుకుని చేసుకోబోతున్నాం. అంతే కాకుండా మామూలు బెల్లం బదులుగా కొబ్బరి బెల్లాన్ని వాడుకుంటున్నాము. కొబ్బరి బెల్లములో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందుకనే దానిని వాడుకుంటున్నాము. షుగర్ వున్నవారు కూడా తినవచ్చు . మరి చిరుధాన్యాల సిరి అయినా కొర్రబియ్యంతో చెక్కరపొంగళి చేసుకుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి